Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూ నిర్మల్ యంగ్ స్టార్స్ ప్లంబర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 16, 2026 8:55 PM నిర్మల్General
న్యూ నిర్మల్ యంగ్ స్టార్స్ ప్లంబర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు - Udayam
న్యూ నిర్మల్ యంగ్ స్టార్స్ ప్లంబర్ అసోసియేషన్ ఎన్నికలు స్థానికంగా ఉన్న ఓ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షులుగా శేఖ్ ముదస్సిర్, ఉపాధ్యక్షులుగా ఎన్.రాజేష్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కె.అప్రోజ్, సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ రఫీ, కోశాధికారులుగా శేఖ్ మాజీద్, శేఖ్ ముజహిద్, ప్రచార కార్యదర్శిగా శేఖ్ ఫైసల్ లను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...