Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం దీక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:33 PM తూర్పుగోదావరి General
న్యాయవాదుల రక్షణ చట్టం కోసం దీక్షలు - Udayam
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ సోమవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు జరిగిన ఈ దీక్షలో పి.వి.వి.ఎస్.బి. రాజు, సాదిక్ హుస్సేన్, సందాసి చిన్నబాబు, గుల్లా ఏడుకొండలు పాల్గొన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...