Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి

Follow Udayam on Google
K Anuradha Aug 27, 2026 5:01 PM శ్రీకాకుళంGeneral
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి - Udayam
న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనా రాజారావు డిమాండ్ చేశారు.గురువారం ఆయన ఆధ్వర్యంలో న్యాయవాదులు అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులపై దాడులను తీవ్రంగా ఖండించారు. విధులు నిర్వహించే న్యాయవాదులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...