Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాది కుటుంబానికి మంత్రి, ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:08 AM బాపట్లGeneral
న్యాయవాది కుటుంబానికి మంత్రి, ఎమ్మెల్యే పరామర్శ - Udayam
ఇటీవల మృతి చెందిన పర్చూరు ప్రముఖ సీనియర్ న్యాయవాది రావి సత్యనారాయణ కుటుంబాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించిన నాయకులు, పర్చూరు ప్రాంతానికి సీనియర్ న్యాయవాదిగా సత్యనారాయణ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...