Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యావనందిలో ఉద్యోగుల సర్వే

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:47 PM నిజామాబాద్General
న్యావనందిలో ఉద్యోగుల సర్వే - Udayam
సిరికొండ మండలం న్యావనందిలో శనివారం నుంచి ఐదు రోజుల పాటు ఎన్‌ఎస్‌ఓ ఆధ్వర్యంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దీపా నరేందర్ తెలిపారు. గ్రామంలో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య, వారి ఉపాధి పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సర్వేకు గ్రామ ప్రజలు సహకరించి, సిబ్బందికి సరైన వివరాలు అందించాలని సర్పంచ్ కోరారు.

Comments

G
Loading comments...