వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాలకల్ మాసాని చెరువులో రోటరీనగర్‌కు చెందిన సర్ధార్ క్రిపాల్ సింగ్ (44) మృతదేహం లభ్యమైంది. మోపాల్ ఎస్సై సుష్మిత తెలిపిన వివరాల ప్రకారం చెరువు వద్ద మృతుడి ఆటో కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్న జగదీష్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

