వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే 'నవతెలంగాణ' 11వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని నవతెలంగాణ బృందం ఆహ్వానించింది.
రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్ రెడ్డి, జిల్లా రిపోర్టర్ రాంచందర్, డెస్క్ ఇంచార్జీ అజయ్, అడ్వర్టైజ్మెంట్ ఇంచార్జీ రాకేష్ తదితరులు స్పీకర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
Comments
Loading comments...

