Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలతో రేపు ఢిల్లీ రైళ్లు రద్దు?

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 4:55 PM జాతీయంGeneral
నిరసనలతో రేపు ఢిల్లీ రైళ్లు రద్దు? - Udayam
‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే రైళ్లను రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరే రైళ్లపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. శనివారం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకునే రైళ్లపైనా ప్రభావం ఉండవచ్చని తెలుస్తోంది. ప్రయాణికులు రైల్వే శాఖ అధికారిక ప్రకటనలను పరిశీలించి ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలి.

Comments

G
Loading comments...