వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ జమ్వాల్ హాలీవుడ్ అరంగేట్రం చేసిన ‘స్ట్రీట్ ఫైటర్’ యాక్షన్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది. నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం యాక్షన్, హాస్యం, భావోద్వేగాలతో సాగుతుంది.
స్టైలిష్ ఫైట్స్, నటీనటుల ప్రదర్శనలు ఆకట్టుకున్నా, కథనం కొన్నిచోట్ల గందరగోళంగా సాగుతుంది.
Rating-3/5
Comments
Loading comments...

