వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి గానూ 9, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మళ్లీ కార్జున్ తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు cbseitms.nic.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

