వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘AH’ విడుదల తేదీ ఖరారైంది. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అక్టోబర్ 9, 30 తేదీలను ప్రకటించిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని మార్చింది.
ఓ యువతి అదృశ్యం, దాని వెనుక జరిగే దర్యాప్తు చుట్టూ కథ సాగుతుంది. ఇందులో రాహుల్ విజయ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
Comments
Loading comments...

