వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటి దేవయాని కుమార్తె ప్రియాంక రంజన్ హీరోయిన్‌గా తన రెండో చిత్రంలో నటించనుంది. ‘బ్లాక్ నైట్ బాయ్స్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీరియల్ నటుడు అమల్ అజిత్ హీరోగా పరిచయం కానున్నాడు. ప్రియాంక ఇప్పటికే ‘ది అడ్వకేట్’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.
కేఈ మణికంఠన్ అలియాస్ విమల్.జీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెంబర్ వి. మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Loading comments...

