Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 27న ‘నిరం’

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 2:32 PM జాతీయంవినోదం
నవంబర్‌ 27న ‘నిరం’ - Udayam
ముగెన్‌ రావు, ప్రీతి అస్రాని, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిరం’ విడుదల తేదీ ఖరారైంది. కృష్ణ బలరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 27న థియేటర్లలోకి రానుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇందులో నితిన్‌ సత్య, సురేఖ వాణి, సురేశ్‌ చక్రవర్తి, శ్రీజిత్‌ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...