వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ టీవీ నిర్మాత, దర్శకుడు బీపీ సింగ్ (77) గుండెపోటుతో కన్నుమూశారు. ‘సీఐడీ’, ‘ఆహట్’ వంటి ప్రజాదరణ పొందిన సీరియళ్లతో ఆయన గుర్తింపు పొందారు. ‘సీఐడీ’లో డీసీపీ శంషేర్ సింగ్ చిత్రోలే పాత్రలోనూ నటించారు.
ఆయన మృతిపై దర్శకుడు అశోక్ పండిట్ సంతాపం తెలిపారు. బీపీ సింగ్‌ను గొప్ప దర్శకుడిగా, ఆత్మీయ మిత్రుడిగా గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

