Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవల్గాలో వరుస చోరీలు: 3 ఇళ్లలో నగదు, వెండి అపహరణ

Follow Udayam on Google
dasari naveen kumar Aug 14, 2026 11:32 AM వికారాబాద్General
నవల్గాలో వరుస చోరీలు: 3 ఇళ్లలో నగదు, వెండి అపహరణ - Udayam
బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న 3 ఇళ్లలోకి చొరబడి సుమారు రూ.46 వేల నగదు, 11 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ​సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. స్థానిక సీసీటీవీ (CCTV) ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...