Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవజాత శిశువును రోడ్డుపై వదిలివెళ్లిన ఘటన ఛేదన

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 6:52 PM మహబూబ్‌నగర్General
నవజాత శిశువును రోడ్డుపై వదిలివెళ్లిన ఘటన ఛేదన - Udayam
మహబూబ్‌నగర్‌లో నవజాత శిశువును రోడ్డుపై వదిలివెళ్లిన ఘటనను టూ టౌన్ పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. కుటుంబ సభ్యులే శిశువును వదిలివెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ ఎజాజుద్దీన్, ఎస్‌ఐ శివ నాగేశ్వర్ నాయుడు, సిబ్బందిని ఎస్పీ డి.జానకి ఐపీఎస్ అభినందించారు.

Comments

G
Loading comments...