Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీపేట్ లో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
raju Sep 19, 2026 6:43 AM నిజామాబాద్General
నవీపేట్ లో యువకుడి ఆత్మహత్య - Udayam
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సాయికుమార్ (26) గురువారం రాత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరు నెలల క్రితం జరిగిన ప్రమాదం తర్వాత ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు

Comments

G
Loading comments...