Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి మహేందర్ రెడ్డి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 23, 2026 1:11 PM వికారాబాద్General
నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి మహేందర్ రెడ్డి - Udayam
బషీరాబాద్ మండల్ నవాంద్గి గ్రామంలో ఈనెల 24,25,26 తేదీలో శ్రీ ఆంజనేయ స్వామి, శివనంది, మైసమ్మ, ధ్వజ స్తంభం, నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ని ఆహ్వానించారు బషీరాబాద్ గ్రామ నాయకులు సర్పంచ్ శ్రీకాంత్ ఉపసర్పంచ్ వీరన్న సౌకరి, యాస మల్లారెడ్డి, వేణు పంతులు, పి. భీంరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, హనుమంతు, శేఖర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...