వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట్ మండలం నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యఅందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

