Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నువ్వలరేవులో ఏకగ్రీవ ఎంపికే ఆనవాయితీ

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 9:22 AM శ్రీకాకుళంGeneral
నువ్వలరేవులో ఏకగ్రీవ ఎంపికే ఆనవాయితీ - Udayam
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లేకుండా ప్రజాప్రతినిధులను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. సుమారు 13 వేల జనాభా, 5 వేల మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఇప్పటివరకు ఎవరూ ఓటు వేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అభ్యర్థులనే గ్రామస్థులంతా కలిసి ఎంపిక చేస్తారు. ఇతరులు పోటీ చేయకుండా ఏకగ్రీవ తీర్మానం చేస్తారు.

Comments

G
Loading comments...