Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన వధూవరులను ఆశీర్వదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 1:04 PM వికారాబాద్General
నూతన వధూవరులను ఆశీర్వదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Udayam
మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ క్రాస్ రోడ్ వద్దగల జేపీఎల్ (JPL) కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ MLA శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆయన కల్యాణ వేదికపై నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...