వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్య తేజ వివాహ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు.
నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

