వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణానికి చెందిన రైపెల్లి మధుకర్ (ఇరిగేషన్ ఏఈ) కుమారుడి వివాహం నిర్మల్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

