Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన నాయకులు

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 6:28 PM రాజన్న సిరిసిల్లGeneral
నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన నాయకులు - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం నూతన ట్రాన్స్ఫార్మర్ ను మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎస్.కే. సాబేరా బేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రూ.3 లక్షల వ్యయంతో 27 కేవీ ట్రాన్స్ఫార్మర్, మరో రూ.1 లక్ష వ్యయంతో కంట్రోల్ స్విచ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Comments

G
Loading comments...