వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య నివారణ కొరకు మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం రూ.24 లక్షల నిధులతో నూతన తాగునీటి ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుత్తి పామిడి మండలం ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు.
ఈశ్వర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఈ నూతన తాగునీటి ట్యాంకర్ ను ప్రారంభించామన్నారు.
Comments
Loading comments...

