Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన తాగునీటి బోరు ప్రారంభం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:43 PM జగిత్యాలGeneral
నూతన తాగునీటి బోరు ప్రారంభం. - Udayam
మల్లాపూర్ మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీ డీపీఈపీ పాఠశాలలో జువ్వాడి నరసింగరావు సహకారంతో నూతన తాగునీటి బోరును ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బోరుతో విద్యార్థులు, ప్రజలకు తాగునీటి సమస్య తీరనుందని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...