వార్తలకు తిరిగి వెళ్లండి

భూ హక్కుల రక్షణ చట్టమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయనగరం జిల్లా ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి స్పష్టం చేసారు.
శుక్రవారం ఎల్.కోట మండలం గొల్డాం గ్రామంలో విశాఖ MP శ్రీ భరత్‌తో కలిసి నూతనంగా నిర్మించిన స్వర్ణ సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్.కోట, గొల్డాం, కుద్దివలసలో 2,415 మంది రైతులకు రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

