వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. మంత్రి జూపాలి కృష్ణారావు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

