వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా పోలీసు సంఘం నూతన కార్యవర్గం శనివారం రూరల్ సీఐ నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి, రూరల్ పిఎస్ సిబ్బంది అధ్యక్షుడు సతీష్, సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సిబ్బంది వైద్య, విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...

