వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్‌లో నూతన పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.20 లక్షలతో ఏడు నెలల క్రితం పనులు ప్రారంభించారు.
పనులు వేగంగా పూర్తికావడంతో నేడు ఎమ్మెల్యే రోహిత్‌రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ భవనాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.
Comments
Loading comments...

