వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పథకం కింద నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కావడంతో గుత్తి మున్సిపాలిటీలోని సచివాలయం వద్ద ప్రజలు నూతన పింఛన్ల దరఖాస్తు కోసం క్యూ కట్టారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛన్లను దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సురేంద్ర తెలిపారు.
Comments
Loading comments...

