వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తదాంరాజుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో అర్హులైన ప్రజల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి తెలిపారు.
వితంతు,ఒంటరి మహిళ,వికలాంగులు, చేనేత,కల్లుగీత కార్మికులు, ఫైలేరియా,హెచ్‌ఐవీ,డయాలసిస్ పెన్షన్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఆధార్ బ్యాంక్ ఖాతా,వయస్సు ధ్రువీకరణ రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణతో పాటు సంబంధిత పత్రాలు ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

