Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ గా రవీందర్ రెడ్డి

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 10:05 AM నాగర్ కర్నూల్General
నూతన కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ గా రవీందర్ రెడ్డి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన జిల్లెల వెంకటరెడ్డి షాద్ నగర్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రవీందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నాటుసారా, బెల్లం, పటిక, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...