Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 3:43 PM మహబూబ్‌నగర్General
నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ - Udayam
జడ్చర్ల: బద్రీ నారాయణ రెసిడెన్స్‌లో బాదం స్వరూపరాణి, బాదం శంకర్ దంపతులు నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్ర శేఖర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...