వార్తలకు తిరిగి వెళ్లండి

బజార్‌హత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన షేర్‌సింగ్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా షేర్‌సింగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బలరాం జాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

