Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

Follow Udayam on Google
puppala mahipal Aug 14, 2026 3:49 PM జగిత్యాలGeneral
నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం - Udayam
వంజరుపల్లి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సర్పంచ్ అదరవేని గంగమల్లయ్య, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...