వార్తలకు తిరిగి వెళ్లండినూతన ఎస్సై కి గణ సన్మానం babu varun Aug 09, 2026 2:44 PM రాజన్న సిరిసిల్లGeneral00SaveShareఎల్లారెడ్డిపేట నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రమేష్ గౌడ్ సంఘం సభ్యులు ఆదివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. మండలంలో మాదకద్రవ్యాల కు తావు లేకుండా చూడాలని, గౌడ సంఘం సభ్యులు కోరారు. 0 0 Save Share CommentsGPostLoading comments...