Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన డిఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 3:44 PM అనంతపురంGeneral
నూతన డిఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ - Udayam
గుంతకల్లు నూతన డీఎస్పీగా బి.శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను ఇక్కడికి బదిలీ చేయగా, ఇక్కడ పనిచేస్తున్న ఆముదాల శ్రీనివాస్ ఎమ్మిగనూరుకు బదిలీ అయ్యారు. గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా నూతన డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...