Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఆలయాలకు నిధులు మంజూరు - ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 2:56 PM విజయనగరంGeneral
నూతన ఆలయాలకు నిధులు మంజూరు - ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా ఎస్‌. కోట నియోజకవర్గంలో లో హిందూ ధర్మ ప్రదక్షిణలో భాగంగా SC, ST, BC కాలనీలో నూతన ఆలయాలు నిర్మాణానికి TTD శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు మంజూరైనట్లు ఎస్.కోట MLA లలిత కుమారి ఆదివారం తెలిపారు. గత ప్రభుత్వంలో టైప్‌ సి ఆలయాలకు రూ.20 లక్షలు మంజూరు చేయగా కూటమి ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసిందన్నారు.ఈ మేరకు కొత్తవలస , లక్కవరపుకోట , వేపాడ మండలాలలో ఈ ఆలయాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...