వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణంలోని ఆర్డిటి కాలనీలో బుధవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఉమామహేశ్వర, కోదండ రామాలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మిలాద్ ఉన్ నబి సందర్భంగా సిద్దిభాష దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింల ర్యాలీలో భాగమయ్యారు.
మార్కండేయ స్వామి ఆలయం, ఓబులేసు కోన, కుమ్మెత్త గ్రామాల్లో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
Comments
Loading comments...

