వార్తలకు తిరిగి వెళ్లండి

వలేటివారిపాలెం మండలం నూకవరంలో రూ.37.80 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఇతర అభివృద్ధి పనులకు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

