వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై నిందితుడు సాదిక్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్కలి డీఎస్పీకి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు కేసులో ఉన్న అన్ని అంశాలను నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

