Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకలంపాడులో నిరుపయోగంగా సీసీ కెమెరాలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:12 AM ఖమ్మంGeneral
నూకలంపాడులో నిరుపయోగంగా సీసీ కెమెరాలు - Udayam
నూకలంపాడులో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయక నిరుపయోగంగా మారాయి. గ్రామ భద్రత, నేరాల నియంత్రణకు ఉపయోగపడే కెమెరాలు పనిచేయకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కెమెరాలకు మరమ్మతులు చేయించి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...