వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ నూకల మధుకర్‌జీ తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ముదిగంటి రవీందర్‌రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మొరపెల్లి సత్యనారాయణరావు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

