Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 6:20 PM విజయనగరంGeneral
నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన బుధవారం అనకాపల్లి పట్టణంలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలలో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...