వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్ 10 పట్టుచీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో మహాశివుడికి రుద్రాభిషేకాలు చేశారు.
అనంతరం ఆలయ అధికారులు కలెక్టర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ళ శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

