Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్లలో ప్రసన్న ఆంజనేయస్వామికి పూజలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 2:35 PM పల్నాడు General
నూజెండ్లలో ప్రసన్న ఆంజనేయస్వామికి పూజలు - Udayam
నూజెండ్ల ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణతో తోమాల సేవ చేసి, అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కోసూరి రామమోహన చార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి.

Comments

G
Loading comments...