వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్లలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతాయుతంగా పెంచాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

