Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోషణ మాసోత్సవం ప్రారంభం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:54 PM హైదరాబాద్General
పోషణ మాసోత్సవం ప్రారంభం - Udayam
హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో పోషణ మాసోత్సవం-2026 కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ఘనంగా ప్రారంభించారు. చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దడమే నిజమైన దేశ నిర్మాణమని పేర్కొన్నారు. సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార అవగాహన ప్రదర్శన ఆలోచనలను రేకెత్తించేలా ఉందని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...