Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్ భట్ల వాగుకు కళ

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:35 AM నల్గొండGeneral
నర్సింగ్ భట్ల వాగుకు కళ - Udayam
నల్గొండ మండలం నర్సింగ్ భట్ల వాగులో భారీ వర్షానికి నీరు ప్రవహిస్తోంది. దమ్మనగూడెం వరకు నీరు చేరడంతో వాగు పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగుకు జలకళ రావడంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలతో పంటలకు కూడా మేలు జరుగుతుందని రైతులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...